ఓం నమశ్శివాయ

మనం ప్రతి రోజు ఉదయం దేవుడి మందిరం ముందు కూర్చొని ఆ మందిరం లోని నిర్మాల్యాన్ని- అంటే అందులోని విగ్రహాల మీద, దేవుడి పటాల మీద నిన్న పెట్టిన పూలను- తీసి ఇవతల పెడుతూ ఉంటాం కదా! ఒక్కొక్క పుష్పాన్ని తీసేటప్పుడు ఒక్కొక్క సారి మంచి భక్తితో ఓం నమశ్శివాయ అంటూ శివ నామ స్మరణం చేయండి. లేదూ మీ ఇష్ట దైవ నామ స్మరణం చేయండి. ఆ పూల నన్నింటినీ తీసివేసేసరికి కనీసం ఒక 25 సార్లు భగవనామస్మరణం చేసినట్లవుతుంది. మనకు మంచి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మన కుటుంబాన్ని రక్షిస్తుంది. సూక్ష్మలో మోక్షం అంటే ఇదే!


Photo: మనం ప్రతి రోజు ఉదయం దేవుడి మందిరం ముందు కూర్చొని ఆ మందిరం లోని నిర్మాల్యాన్ని- అంటే అందులోని విగ్రహాల మీద, దేవుడి పటాల మీద నిన్న పెట్టిన పూలను- తీసి ఇవతల పెడుతూ ఉంటాం కదా! ఒక్కొక్క పుష్పాన్ని తీసేటప్పుడు ఒక్కొక్క సారి మంచి భక్తితో ఓం నమశ్శివాయ అంటూ శివ నామ స్మరణం చేయండి. లేదూ మీ ఇష్ట దైవ నామ స్మరణం చేయండి. ఆ పూల నన్నింటినీ తీసివేసేసరికి కనీసం ఒక 25 సార్లు భగవనామస్మరణం చేసినట్లవుతుంది. మనకు మంచి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మన కుటుంబాన్ని రక్షిస్తుంది. సూక్ష్మలో మోక్షం అంటే ఇదే!

నమస్కారం ప్రశాంత శుభోదయం మిత్రులారా .

No comments:

Post a comment