ఓ దేవకీ నందనా

ॐ జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద ||

-------
ఓ దేవకీ నందనా!
ఓ వృష్ణివంశ మంగళ దీపమా!
సుకుమార శరీరుడా! మేఘశ్యామ!
భూభారనాశక ముకుంద!
నీకు సర్వదా జయమగుగాక!.

Photo: ॐ జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద ||

-------
ఓ దేవకీ నందనా!
ఓ వృష్ణివంశ మంగళ దీపమా!
సుకుమార శరీరుడా! మేఘశ్యామ!
భూభారనాశక ముకుంద!
నీకు సర్వదా జయమగుగాక!.

No comments:

Post a comment