శుచీంద్రం కోయిల్

ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి నుండి నాగరు కోయిల్ కు పోయే దారిలో కన్యాకుమారి నుండి 14 కి. మీ దూరంలో కలదు. దీనికి జ్ఞాన వనక్షేత్రమనే పేరు కూడా కలదు
దేవేంద్రునికి ఇచ్చట మోక్షము సిద్దించినదని చెబుతారు. ఈ ఆలయమున బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన వారికీ ప్రత్యేక స్థానం కలదు. ఈ ఆలయమున ప్రతి రోజు అర్థరాత్రులందు దేవేంద్రుడు వచ్చి పూజ చేస్తాడని ఇతిహాసములు చెప్పుచున్నవి. దీనినే దేవేంద్ర పూజయని చెప్పుదురు.
ఈ స్థల పురాణమును భక్తితో చదివేవారును, శ్రవణించేవారును , వ్యాఖ్యానం చేసేవారును సర్వ పాప విముక్తులై సద్గతి పొందుతారు.
చూడవలసినవి: శుచీంద్రం కోయిల్, అమ్మన్ కోయిల్
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు.

No comments:

Post a comment