హరిః

శ్రీకృష్ణ భగవానుని గుణ ప్రభావ లీలా - ఐశ్వర్య నామ, స్వరూప, మహిమలను శ్రవణ, మనన, కీర్తన, దర్శన, స్పర్శల ద్వారా సేవించు మానవుల పాపములన్నియును రూపుమాయును. ఆ శ్రీహరితో ఎ విధమైన సంబంధమున్నాను (వివిధ భక్తిరీతుల ద్వారా ఆ శ్రీహరిని ఎట్లు సేవించినను) అట్టివారి సమస్త పాపములను, అజ్ఞానమును, దుఃఖములను అతడు హరింపజేయును. అంతేగాక శ్రీహరి భక్తుల మనస్సులను హరించు వాడు. కనుక ఆ భగవానునకు 'హరిః' అను నామము ప్రసిద్ధికెక్కెను.
Photo: హరిః

No comments:

Post a comment