శ్యామలా దేవి నామాలు

మనం నిత్య అనుష్ఠానాలలో పఠించుకోవల్సిన మంత్రిణి ( శ్యామలా దేవి నామాలు). ఇవి నిత్యం స్మరించుకుంటే ఆ అమ్మ మనకి సద్బుద్ధి ప్రసాదించి , వాక్క్శక్తిని కలిగిస్తుంది.

శ్రీ సంగీతయోగిన్యై నమః

శ్రీ శ్యామాయై నమః

శ్రీ శ్యామలాయై నమః

శ్రీ మంత్రనాయికాయై నమః

శ్రీ మంత్రిణ్యై నమః

శ్రీ సచివేశాన్యై నమః

శ్రీ ప్రదానేశ్వై నమః

శ్రీ శుక ప్రియాయై నమః

శ్రీ వీణావత్యై నమః

శ్రీ వైణిక్యై నమః

శ్రీ ముద్రిణ్యై నమః

శ్రీ ప్రియక ప్రియాయై నమః

శ్రీ నీపప్రియాయై నమః

శ్రీ కదంబేశ్యై నమః

శ్రీ కదంబవనవాశిన్యై నమః

శ్రీ సదామదాయై నమః

Photo: మనం నిత్య అనుష్ఠానాలలో పఠించుకోవల్సిన మంత్రిణి ( శ్యామలా దేవి నామాలు). ఇవి నిత్యం స్మరించుకుంటే ఆ అమ్మ మనకి సద్బుద్ధి ప్రసాదించి , వాక్క్శక్తిని కలిగిస్తుంది. 

శ్రీ సంగీతయోగిన్యై నమః  

శ్రీ శ్యామాయై నమః

శ్రీ శ్యామలాయై నమః

శ్రీ మంత్రనాయికాయై నమః

శ్రీ మంత్రిణ్యై నమః

శ్రీ సచివేశాన్యై నమః

శ్రీ ప్రదానేశ్వై నమః 

శ్రీ శుక ప్రియాయై నమః

శ్రీ వీణావత్యై నమః

శ్రీ వైణిక్యై నమః

శ్రీ ముద్రిణ్యై నమః

శ్రీ ప్రియక ప్రియాయై నమః

శ్రీ నీపప్రియాయై నమః

శ్రీ కదంబేశ్యై నమః

శ్రీ కదంబవనవాశిన్యై నమః

శ్రీ సదామదాయై నమః

No comments:

Post a comment