వసిష్ఠ గీత (యోగ వాసిష్ఠము)

ఇది శ్రీ వసిష్ఠుల వారు శ్రీరాముడికి చేసిన తత్త్వబోధ.
శ్రీరాముడు విద్యాభ్యాసము చేసిన తరువాత తన తండ్రి అనుమతితో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. చతుర్దిగంతాలతో సహా సమస్త భూమండలాన్ని సోదరులతో పర్యటిస్తాడు. తీర్థయాత్రల నుండి తిరిగివచ్చిన తరువాత రామునిలో ఒక పెద్దమార్పు గోచరించింది. రోజు రోజుకూ క్షీణించిపోసాగాడు.
ఈ విషయాన్ని దశరథుడు శ్రీ వసిష్ఠుల వారికి వివరించి సలహా అడుగుతాడు. శ్రీ వసిష్ఠులు, రాముని పిలిపించి అతని చింతలకు దైన్యానికి కారణమరయగా శ్రీరాముడు అనేక వేదాంత పరమైన ప్రశ్నలు వేస్తాడు.
అపుడు శ్రీ వసిష్ఠులు చేసిన బోధ శ్రీవసిష్ఠులు చేసిన బోధ వసిష్ఠ గీతగా ప్రసిద్ధిపొందింది.
వేదాంతము యొక్క అంతిమ సిద్ధాంతమైన అద్వైతాన్ని ప్రతిపాదించే అపూర్వగ్రంథం వసిష్ఠ నీతి.
ఈ గ్రంథాన్ని నిష్ఠతో పఠించే వారికి అద్వితీయ బ్రహ్మసాక్షాత్కారం అవశ్యం కలుగుతుందంటూ శ్రీస్వామి రామతీర్థులు సెలవిచ్చారు. ఇందులో వైరాగ్యము, ముముక్షు వ్యవహారము, ఉత్పత్తి, స్థితి, ఉపశమము, నిర్వాణము అనే ఆరు ప్రకరణములుగా 32000 శ్లోకములున్నాయి.
ఆధ్యాత్మిక సాధనలో కొంత ప్రగతి సాధించిన వారికి ఉపయుక్తమైన శ్లోకములున్నాయి.
Photo: వసిష్ఠ గీత (యోగ వాసిష్ఠము)

No comments:

Post a Comment