సాధారణంగా నదిలో నాణెములు వేస్తే అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే పురాతన కాలంలో ద్రవ్యము నేటి స్టీలు నాణెములకు బదులుగా రాగితో తయారు చేసేవారు. రాగి మానవ శరీరానికి ప్రాణావశ్యమైన లోహము. త్రాగు నీటికి నదులే ఆధారం కనుక నదులలో రాగి నాణెములు వేయడం వల్ల మనం ఆ నీటిని త్రాగుతాం కనుక మన పూర్వీకులు అందరం పాటించదగిన ఆచారంగా పెట్టారు.
No comments:
Post a Comment