దీర్ఘానంత మహాధ్వాంత, అహంకార వివర్జనాత్
పరతత్త్వ ప్రకాశాశ్చ , దీప ఇత్యభిధీయతే
సుదీర్ఘమైన అంధకారంతో కూడిన అఙ్ఞాన్ని పారద్రోలేది, అహంకారాన్ని దూరం చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప జేసేది దీపం.
దీపంజ్యోతిలో అభీష్ట దైవాన్ని భావించడం గొప్ప ఆరాధన. దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకూడదు. కనీసం గోదోహనకాలమైన అనగా ఆవుపాలు పిదికేటంతసేపైనా అంటే అరగంట సేపైనా దీపం వెలగాలి. పూజ మధ్యలో దీపం కొండ ఎక్కకుండా జాగ్రత్త పడాలి.
వ్రతారంభంలోను, దీక్షలలోను అఖండ దీపారధనతో మొదలిడిన, పూజకాలంలో, దీక్షా కాలంలో విఘ్నకారక శక్తుల వల్ల విఘ్నాలు కలగకుండా " దీప శక్తి" రక్షిస్తుంది. మంత్ర జపంతో వెలిగిస్తూ, దీపాన్ని ఆరాధించడంతో ఆ మంత్ర సిద్ధి త్వరగా లభిస్తుంది. ఆ దేవత అనుగ్రహిస్తుంది. ఇదొక దీప యఙ్ఞం అనవచ్చు.

No comments:
Post a Comment