సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న పేరులు

    
శివుని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశం లో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయు ధాన్ని ధరించి, నెమలి వాహనంపై చిరుదరహా సాన్ని చిందిస్తూ మనోహరరూపంతో దర్శనమిచ్చే ఈ స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తారు.

స్వామి కి ఉన్న పేర్లు :
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - తమిళం లో పిలుస్తారు

Photo: శివుని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశం లో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయు ధాన్ని ధరించి, నెమలి వాహనంపై చిరుదరహా సాన్ని చిందిస్తూ మనోహరరూపంతో దర్శనమిచ్చే ఈ స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తారు.

స్వామి కి ఉన్న పేర్లు :
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - తమిళం లో పిలుస్తారు

No comments:

Post a Comment