పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించుము.

రోధ స్తోయ హృతః శ్రీ మేణ పధిక శ్చాయాంతరో దృష్టితః
భీత స్స్వస్థగృహం గృహస్థమతిధి ర్దీనఃప్రభుం దార్మికం
దీపం సంతమసాకులశ్చ శిఖినంశీతాకృత స్త్వంతధా
చేత స్సర్వ భయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం

ఓ మనసా! అలసటతో వున్న బాటసారి చెట్టునీడను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గట్టును, వర్షం వల్ల భీతి పొదిన వాడు, గట్టి ఇల్లును, ఆకలితో పొరుగూరు నుండి వచ్చిన వాడు గృహస్థుని, దరిద్రుడు ధర్మదాత అయిన రాజును, చీకటిలో వున్నవాడు దీపాన్ని ,చలితో బాధపడేవాడు, అగ్ని హోత్రుని ఏ ప్రకారంగా ఆశ్ర్యయిస్తారో, ఆ ప్రకారంగా నీవు అన్ని భయాలను పోగొట్టేదీ సుఖాలను ప్రసాదించేదీ పరమ పవిత్రములయిన పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించుము.

Photo: రోధ స్తోయ హృతః శ్రీ మేణ పధిక శ్చాయాంతరో దృష్టితః
భీత స్స్వస్థగృహం గృహస్థమతిధి ర్దీనఃప్రభుం దార్మికం
దీపం సంతమసాకులశ్చ శిఖినంశీతాకృత స్త్వంతధా 
చేత స్సర్వ భయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం 

ఓ మనసా! అలసటతో వున్న బాటసారి చెట్టునీడను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గట్టును, వర్షం వల్ల భీతి పొదిన వాడు, గట్టి ఇల్లును, ఆకలితో పొరుగూరు నుండి వచ్చిన వాడు గృహస్థుని, దరిద్రుడు ధర్మదాత అయిన రాజును, చీకటిలో వున్నవాడు దీపాన్ని ,చలితో బాధపడేవాడు, అగ్ని హోత్రుని ఏ ప్రకారంగా ఆశ్ర్యయిస్తారో, ఆ ప్రకారంగా నీవు అన్ని భయాలను పోగొట్టేదీ సుఖాలను ప్రసాదించేదీ పరమ పవిత్రములయిన పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించుము.

No comments:

Post a Comment