"కృతే మణిమయ లి౦గ౦
త్రేతాయా౦ హేమ స౦యుత౦
ద్వాపర౦ పారద౦ శ్రేష్ఠ౦
కలౌ పార్థివ పూజన౦ (శివపురాణ౦)
స్త్రీణా౦ తు పార్థివ౦ లి౦గ౦ సభర్తూణా౦ విశేషతః!
విధవానా౦ ప్రవృత్తానా౦ స్ఫాటిక౦ పరికీర్తితమ్!!
విధవానా౦ నివృత్తానా౦ రసలి౦గ౦ విశిష్యతే!
బాల్యే వా యౌవనే వాపి వార్థక్యే వాపి సువ్రతాః!!
భర్తగల స్త్రీలకు మట్టితో చేసిన లి౦గము(పార్థివ లి౦గమ్) మిక్కిలి ప్రశస్తము. ప్రవృత్తి మార్గములో నున్న భర్తృ హీనలకు స్ఫటికలి౦గము శ్రేష్ఠము. స్త్రీలు బాల్యమున౦దు, యౌవనమ౦దు, వృద్ధాప్యమున౦దు కూడా శుద్ధ స్ఫటిక లి౦గమును పూజి౦చినచో సర్వభోగములు లభి౦చును -- శివ మహాపురాణము, విద్యేశ్వర స౦హిత, 18వ అధ్యాయము 52, 53 శ్లోకములు.

No comments:
Post a Comment