గణపతి స్తుతి

నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః 
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక!! 
స్వానందవాసినే తుభ్యం సిద్ధి బుద్ధి వరాయచ 
నాభిశేషాయ దేవాయ ఢుంఢి రాజాయతే నమః!!
వరదాభయ హస్తాయ నమః పరశుధారిణే 
నమస్తే సృణిహస్తాయ నాగభూషాయతే నమః!!
అనామయాయ సర్వాయ సర్వపూజితాయ తే నమః
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ!!
బ్రహ్మభ్యో బ్రహ్మదాత్రే చ గజానన నమోస్తుతే
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయ తే నమః!!
మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంబాయ నమోనమః
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమో నమః!!
విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే
త్వదీయ భక్తియోగేన యోగీశః శాంతిమాగతః!!

No comments:

Post a comment