ప్రియమైన విషయం విన్నంతనే పొంగిపోని వాడు అప్రియమైన విషయానికి క్రుంగిపోని వాడు ఙ్ఞాని.
ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి సందర్శించు. ప్రాణులాన్నిటిని భగవద్రూపాలుగా భావించు. ఎప్పుడూ ఎవ్వరికీ చెడుతలంపకు.
నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు. దుష్టుడైనా దృఢచిత్తంతో భగవంతుణ్ణి భజిస్తే ఉత్తమగతినే పొందుతారు.
మనసులో అహంభావానికి చోటీయవద్దు. కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలు మానవునికి పరమ శత్రువులు. వీటిని అణిచేయటమే మానవుని కర్తవ్యం.
మానవమానాలను సమానదృష్టితో చూడు.
పొగడ్తలకు పొంగిపోకు.
ఎప్పుడూ ఒక ప్రాణిని ద్వేషించవద్దు . సత్యాన్నే పలుకు. త్యాగం కలిగియుండు.
ఎవరిపైన ఏటువంటి కొండెములు చెప్పవద్దు.
నీ మతం పరమతానికంటే తుచ్ఛమైనదిగా దాన్ని విడిచిపెట్టవద్దు.
మానవుడు కర్మలనెప్పటికి వదలరాదు.
కాబట్టి కర్మలను వదలవలననే భావాన్ని కలలో కూడా అనుకోవద్దు.
కామక్రోధలోభాలు అనే మూడును నరకద్వారాలు . వీటిని ఎప్పుడూ దరిచేరనీయవద్దు.
భగవంతునిపై విశ్వాసముంచి అనన్య శతణ్యుడవమగుము. భగవచ్ఛరణాగతి కలిగి పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుంది.

No comments:
Post a Comment