’కుండినం నామ నగరం శ్రీ భద్రంకుశ తర్పణం
పంపా తీరం చంద్ర కోణం ,కామ్భోజం గంధ మాదనం
బ్రహ్మా వర్త పురం చైవ బార్హస్పత్య పురం తధా
మాహిష్మతీ పురం చైవ నైమిశారన్య మేవచ
సుందరీ నగరం చైవ రమ్యం శ్రీ హనుమత్పురం
ఏతాని హునుమద్భక్తా పుణ్య స్థానాని నిత్యశః
యస్మరేత్ప్రాత రుద్దాయ భక్తిం ముక్తిం ఛ విన్దతి ‘’
కుండిన నగరం ,శ్రీభద్రం ,కుశ తర్పణం ,పంపా తీరం ,చంద్ర కోణం ,కామ్భోజం ,గంధమాదనం ,బ్రహ్మావర్త పురం ,బార్హస్ప్త్యపురం ,మాహిష్మతీ పురం ,నైమిశారణ్యం ,సుందరీ నగరం ,హనుమత్పురం అనేవి హనుమత్ దివ్య క్షేత్రాలు .రోజు వీటిని స్మరిస్తే చాలు భుక్తి ,ముక్తి లభిస్తాయి .ఇవి చాలా పవిత్ర నగరాలుగా ప్రసిద్ధి చెందాయి .

No comments:
Post a Comment