బోధన గొప్పదనం ఒకవైపుంటే, సన్నివేశం గొప్పదనం మరియొకవైపు. యుద్ధభూమిలో బోధింపబడటమనే సన్నివెశమే భగవద్గీత గొప్పదనం. అందుకే కర్మవీరులకోసం పుట్టింది భగవద్గీత. కర్మలు ఎలా చెయ్యాలో, ఏ దిశగా చెయ్యాలో బోధించటానికి పుట్టింది భగవద్గీత, జీవితానికి వేదాంతాన్ని అన్వయించటానికి పుట్టింది భగవద్గీత అనే దృష్టితో పరిశీలించమని వ్యాసదేవుడు యుద్ధంనుంచే ప్రారంభించాడు. దీన్ని అర్జునుడి దుఃఖం నుంచి డైరెక్టుగా మొదలెడతారు.
No comments:
Post a Comment