పెరూ దేశం చాలా పురాతనకాలమునకు సంబంధించినది.. ఈ
దేశానికి ఘన చరిత్ర ఎంతో ఉంది... దీని రాజధాని లైమా.. ఈ రాజధానికి అతి
సమీపంలో El Paraiso అనే దర్శనీయ పురాతన స్థలం ఉంది...
అక్కడ పురావస్తు తవ్వకాలలో చతురస్రాకారం కలిగి
దాదాపు రెండు మూడు అడుగుల ఎత్తు ఉండి వాటి మధ్యలో
అగ్ని రాజేసినట్లుగా ఆ అగ్నిలో వివిధ దినుసులు(పూజా
ద్రవ్యములు) వాడినట్లుగా... ఈ వాటికలను చాలా
సంవత్సరాలు వాడిన గుర్తులున్నాయనీ.. ప్రతి ముఖ్య
దినములలో వీటిని కొంతమంది మతాధికారులుపూజా
రులు ఉపయోగించేవారని.. దీని నుండి వచ్చే
ధూమం భగవంతుడిని చేరే మార్గాన్ని వివరిస్తుందని ఆ
కాలం ప్రజలు నమ్మేవారనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఆ
పరిశోధనలో లభించాయి.. అంటే 5000 ఏళ్ళ క్రితం ఇక్కడ సనాతన
ధర్మాల వెలుగొందాయనేందుకు ఎటువంటి
సందేహం లేదు.... ముఖ్యవిషయమేమంటే ఈ
విషయాలు పరిశోధించిన శాస్త్రజ్ఞులకు యజ్ఞ వాటికల గురించిన
ఏ అవగాహనా లేదు... ఈ విషయాలు విన్న ఒక
శాస్త్రజ్ఞుడు ఇవన్నీ హిందూ మతంలో వివరించిన యజ్ఞ
క్రతువుకు సమీపంలో ఉన్నాయని దీనిని యజ్ఞ వాటిక అంటారని
చెపితే...Marco Guillen(ఇతనే వీటిని వెలుగులోకి తెచ్చింది) చాలా
అశ్చర్య పోయారు... అదీ మన హిందూ సంస్కృతి...
No comments:
Post a Comment