అస్సాం లోని కామాఖ్య టెంపుల్ ప్రతి సంవత్సరం జూలై లో జరిగే అమ్బుబాచి ఉత్సవాలకు ప్రసిద్ధి. మహిళలపై నేరాలు అధికం అవుతున్న ఈ రోజులలో ఈ ఉత్సవ వేడుక మహిళా ఔన్నత్యానికే ప్రతీకగా నిలుస్తుంది. కామాఖ్య దేవాలయం యొక్క గొప్పతనం అద్భుతమైన ఆ దేవాలయ శిల్ప శైలి లో కలదు. ఈ దేవాలయం వివిధ కాలాలలో నాలుగు భాగాలలో నిర్మాణం చేసారు. మొదటి భాగం అయిన 'గర్భ గృహం' చుట్టూ మూడు మండపాలు నిర్మించారు. ఈ గర్భ గృహం ఒక భూగర్భ గుహలో చేసారు. అక్కడి రాతి లో పది అంగుళాల లోతు కల కాలువలో ఎల్లపుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది. దీనిని మాత కామాఖ్య యొక్క 'యోని' లేదా జననాన్గంగా భావిస్తారు. దేవాలయంలో యోని మండలంగా కూడా పిలువబడే ఈ భాగం భూ దేవి యొక్క సృష్టిగా మరియు ఆమె మహిమాన్విత శక్తి గా భావించి అత్యధిక భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కామాఖ్య దేవాలయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ అమ్బుబాచి మేళ ఉత్సవం మాత యొక్క నెలసరి ఋతుస్రావం గా భావిస్తారు. మాతను భూదేవి గా కొలుస్తూ ఆరాధిస్తారు. అస్సాం భాషలో 'అంబు బాచి ' అంటే 'నీరు ఉబుకుట' గా చెపుతారు. అంటే ఈ వర్ష రుతువు సమయంలో భూమిపై కల నదులు, ఇతర నీటి సరస్సులన్నీ ఉప్పొంగి నీటితో కళకళ లాడుతూ ఉంటాయని అర్ధం చెపుతారు.
మొత్తంగా నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలలో మొదటి మూడు రోజులు మాత యొక్క నెలసరి రుతు చక్రంగా భావించి సమీపంలో కల అన్ని దేవాలయాలు మూసి వేస్తారు. మార్పులు జరుగుతున్న కారణంగా, మాతకు ప్రశాంతత ను ఇవ్వటమే దీని వెనుక లక్ష్యంగా చెపుతారు. నాల్గవ రోజున మాత ఆశీర్వాదం కొరకు వచ్చే భక్తులకు దేవాలయం తలుపులు తెరుస్తారు. అపుడు భక్తులకు ఇచ్చే ప్రసాదం ఒక ఎర్రటి బట్టగా వుంటుంది. ఆమె శక్తికి మరియు సంక్షేమానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ కామాఖ్య టెంపుల్ నీలాచల్ కొండ పై కలదు. కొండపైకి ఎక్కేందుకు మెట్లు కలవు. కొండపై భాగాన కల ఈ దేవాలయ సముదాయంలో కామాఖ్య దేవాలయం తో పాటు మైనా దేవి టెంపుల్, మరియు విష్ణు మూర్తి గుడి కూడా కలవు. మాత కామాఖ్య ను కోర్కెలు తీర్చే జ్మాతగా, సంతానం అనుగ్రహించే దేవతగా మరియు ముక్తిని ప్రసాదించే మోక్ష దాయనిగా కొలుస్తారు. ఈ దేవాలయానికి భక్తులు దేశ వ్యాప్తంగా వస్తారు. తమ పూజలు స్వీకరించి కోరుకున్న కోరికలు తీరుస్తుందని గాధంగా నమ్ముతారు. కామాఖ్య టెంపుల్ లో ఈ సంవత్సరం అంబు బాచి ఉత్సవాలు ఈ నెల 22 వ తేదీ నుండి 26 వ తేదీ వరకూ జరిగాయి. కామాఖ్య టెంపుల్ ఎలా చేరాలి ? గౌహతి నగరానికి 8 కి. మీ. ల దూరంలో కల ఈ టెంపుల్ ను టాక్సీ లేదా బస్సు లలో చేరవచ్చు. సమీప విమానాశ్రయం గౌహతి ఎయిర్ పోర్ట్ సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. సమీప రైలు స్టేషన్ టెంపుల్ నుండి 6 కి. మీ. ల దూరంలో కలదు.
The Ambubachi Mela (Pron: ˈæmbʊˌbɑ:ʧɪ /ˌæmbʊˈbɑ:ʧɪ ˈmeɪlə / mi:lə is the most importantmela celebrated in the Kamakhya Temple in Guwahati, Assam.This yearly mela is celebrated during the monsoon season[1][3] that happens to fall during the Assamese monthAhaar, around the middle of June,when the Brahmaputra river is in spate. It is the celebration of the yearly menstruation course of goddess Kamakhya. It is believed that the presiding goddess of the temple, Devi Kamakhya, the Mother Shakti, goes through her annual cycle of menstruation during this time stretch.[2] It is also believed that during the monsoon rains the creative and nurturing power of the 'menses' of Mother Earth becomes accessible to devotees at this site during the mela. There is no idol of the presiding deity but she is worshipped in the form of a yoni-like stone instead over which a natural spring flows
This mela is also known as Ameti or Tantric fertility festival since it is closely associated with Tantric Shakti cult prevalent in eastern parts of India. Even some Tantric Babas make their public appearances only during these four days. The rest of the year, they remain in seclusion. Some Babas are seen displaying their psychic powers like putting their heads in a pit and stand upright on it, standing on one leg for hours at a stretch.
The temple remains closed for three days during the mela for it is believed that mother earth becomes unclean for three days like the traditional women's menstrual seclusion. During these three days some restrictions are observed by the devotees like not cooking, not performing puja or reading holy books, no farming etc.After three days devi Kamakhya is bathed and other rituals are performed to ensure that the devi retrieves her purity.Then the doors of the temple are reopened and prasad is distributed. On the fourth day the devotees are allowed to enter the temple and worship devi Kamakhya.
The prasad is distributed in two forms – Angodak and Angabastra. Angodak literally means the fluid part of the body - water from the spring and Angabastra literally means the cloth covering the body - a piece of the red cloth used to cover the stone yoni during the days of menstruation.
Every year lakhs of pilgrims, starting from Sadhus to householders, from all over India, come to Guwahati to observe this festival. They include Sanyasins, black clad Aghoras, the Khade-babas, the Baul or singing minstrels of West Bengal, intellectual and folk Tantriks, Sadhus and Sadhvis with long matted hair etc. Even foreigners from abroad come to seek blessings of mother Kamakhya
No comments:
Post a Comment