భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది. ఒకనొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేరుకొన్నది.
పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తే, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. విద్యార్ధులకు వేదం నేర్పుతు ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తు ఉండగా,ఒక రోజు ఆయ్న కుమార్తే దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. ఈ సంఘటన తో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమే పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ,ప్రద్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెల్సుకున్నాడు .అప్పుడా బాపడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమే రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్ర్తాన్ని నిష్టగా ఆచరిస్తుందో, అమే రజస్వలగా ఉన్ ది చేసిన దోషాలన్నీ హరించబడతాయి.
పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు.అప్పుడు ఇంద్రుడు తన పాపం లో ఒక పావు వంతు భాగాన్ని ద్త్రీలకు ఇచ్చాడు. ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది,రజస్వలలు కావడం ప్రారంభమైనది. రజస్వలా కాలంలో వారు తెలిసి తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కలిపంచాడాని పురాణ కథనం.
విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రహ్మ న స్త్రీ ఉండేవారు. శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన,తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం , వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటు ఉండేది. అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇన్ తినే జన్మించారు.
కాలం గడుస్తున్నది.సుమిత్ర శ్రద్ధదినం వచ్చింది. గంగాధరుడు శ్రద్ధగా. శ్రాధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా,పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి,అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వన్ త మనిషి మళ్ళిపాయసం వండీతిథులను తృప్తు పరచుంది.కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటది.
కుక్కరూపంలో ఊనదు తానని తెలియక కొడుకు సైతం తనపట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన స్రాద్ధ వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియనకు చెప్పుకుంది. ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరు దు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి,వాళ్ళ శాపవృత్తాంతము తెల్సుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నున్ ది విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందినట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.
ఈ వ్రతం ఎల ఆచరించాలి?
ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం విధానాలు మనలో చాల మందికి తెల్సినా ఆచరించేవాళ్ ళు తక్కువ! ఒకవేళ ఆచరించినా చాల అశాస్త్రీయంగా చేయడం విచారకరం.
పంచమినాటి తెల్లవారు జామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గ నపతి పూజ పూర్తిచేసి,ఉత్తరేణి మొక్కకు పూజసల్పి,దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం ( పళ్ళుతోమడం) చేయాలి. పుణ్యస్త్రీలు విభుడి, గోపిచందనం,పంచగవ్యములతిఎ స్నానించాలి. ఈ తంతు ముగియగానే ఆకశంలోని సప్తఋషుక్ని,అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.
పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బర్రే పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.
వివ్వహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యానకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.
నీలమతపురాణం ఋషిపంచమిని వరుణపంచమిగానూ, " జ్యోతిషీ" రక్షాలంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు" ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది. నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లూయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవల్సిన వ్రతం.

No comments:
Post a Comment