నటరాజ నృత్యం ఆటగానే మన జీవిత పరమార్థం కూడా చెపుతుంది. అది నిదానముగా ఆరంభం అయ్యి నలినముగా మారి వేగముగా పెరిగి కరపత అలసి ఈశ్వర పాదమందు చేరును. ఇది సృష్టి స్థితి తిరోధానం సంహారం ముక్తి ఈ అఖిల జగత్తుకు బోధించేది.
గంగ: ఈశ్వర ఆరాధన వాల్ల మన అజ్ఞానం నిర్మూలింప బడటానికి సంకేతం
డమరుకం : ఓం కార నాదం ప్రపంచానికి చూపించిన సంకేతం
పాశం : కాలం మిగతా వారిని నిర్దేశించును కాని కాల కాలుని కట్టుబాతులోనే ఉందును అనేదానికి సంకేతం
పైకి లేపిన పాదములు ముద్రాన్కితమైన కరములు ప్రాణి కోటి మొత్తం భగవంతుని అంశం అన్ని అతనిలో విలీనమైపోవును అనేదానికి సంకేతం
పద్మ పీటం: అతని పాదములను నమ్మిన వారికి మరు జన్మ లేదు అని చెప్పే సంకేతం
పునరపి జననం పునరపి మరణం దైవేచ్చ అనే దాని సంకేతం
చంద్ర వంక జీవితంలోని ఎదుగు లోతులకు సంకేతం అది వారి వారి పాప పుణ్య ఫలముల ప్రాప్తమే
అగ్ని చేతిలో వుండేది సంహార ప్రక్రియ మొత్తం పరమాత్మ నిర్దేశమే అనేదానికి సంకేతం
పాదాల కింద రాక్షసుడు మన గర్వాన్ని అణిచి వేయడానికి సంకేతం

No comments:
Post a Comment