హేరంబ గణపతి భారతీయుల ఆరాధ్య దైవం. ఒక చేతిలో శక్తిని, దశ భుజాలను, పంచశిరములను ధరించిన ఈ గణేశమూర్తి విపత్కర,దారిద్య బాధల నుంచి శీఘ్రముగా విడుదల చేస్తాడని గాణాపత్యం పేర్కొంటున్నది. పంచభూత తత్త్వంతో విరాజిల్లుతూ, సిమ్హివాహనారూఢుడైన ఈ హేరంబుని అర్ధ నరసిమ్హ అవతారంగా భక్తులు భావిస్తారు.
లంబోదర గణపతి ఆందోళన,కోప,తాపావేశాలను నివారించే మూర్తిగా పూజలు అందుకుంటున్నాడు.
ఈయన మంత్ర బీజాక్షర సమ్మిశ్రితమైన రూపం.
ఇందులో ఒక బీజాక్షరం పృథ్వీ రూపం - దైనందన సమస్యలను నివారిస్తుంది. ఇంకోటి అగ్ని బీజం..కోపాన్ని అదుపులో ఉంచుతుంది.
గణేశుని నామంలో ఉన్న ప్రథమ బీజాక్షరం....గణేశ బీజం..ఆటంకాలను నిర్మూలిస్తుంది.
లంబోదర గణపతిని " ధన్వంతర గణపతి అని కూడా అంటారు.
ఉదర సంబంధమై అ వ్యాధులు ఉన్నవారు ఈ గణపతిని సేవించుకోవ దం వలన స్వాంతననూ స్వస్థతనూ పొందవచ్చు.

No comments:
Post a Comment