శ్రీ ఆది లక్ష్మీ - ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్ఠాన దేవత
శ్రీ ధాన్య లక్ష్మీ - సకల సస్య సంపదలకు,పాడిపంటలకు అధిష్ఠాన దేవత.శారీరిక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి.
శ్రీ ధైర్య లక్ష్మీ - ధైర్యసాహసాలు,మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి.
శ్రీ గజ లక్ష్మీ - సమస్త శుభాలకు అధిష్ఠాన దేవత
శ్రీ సంతాన లక్ష్మీ - సత్సంతాన ప్రాప్తికి అధిష్ఠాన దేవత
శ్రీ విజయ లక్ష్మీ - సకల కార్యసిద్ధి కి, సర్వత్రా విజయ సిద్ధికి అధిష్ఠాన దేవత
శ్రీ విద్యా లక్ష్మీ - విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి.
శ్రీ ధన లక్ష్మీ - సకలైశ్వర్య ప్రదాయిని, అన్నీ సంపదలకు అధిష్ఠాన దేవత.

No comments:
Post a Comment