మూడో స్వరూపం కశ్యపుని పుత్రిక మానసాదేవి. ఈవిడనే మనసాదేవి అని కూడా అంటారు. ఈవిడ శంకరుని ప్రియ శిష్యురాలు. ఆయన వద్ద విద్య గ్రహించింది. మనసాదేవి నాగమాత. మానసాదేవి ఆరాధన నాగదేవతల అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ నాగదేవత అయిన మానసాదేవిని ఎవరు ఆరాధిస్తారో వారికి సిద్ధులు లభిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. వారికి విష బాధ ఉండదు.
జగత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ!
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా!!
జరత్కారు ప్రియా2స్తీక మాతా విషహరీతి చ!
మహాజ్ఞానయుతాచైవ సా దేవీ విశ్వపూజితా!!
ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్!
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ!!
జగత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ!
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా!!
జరత్కారు ప్రియా2స్తీక మాతా విషహరీతి చ!
మహాజ్ఞానయుతాచైవ సా దేవీ విశ్వపూజితా!!
ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్!
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ!!
No comments:
Post a Comment