ఎవరి మనసు, ఇంద్రియాలు తమ స్వాధీనంలో ఉంటాయో
వారే కామకాంచనాల్నీ, అసూయా అహంకారాల్నీ అధిగమించగలరు. కాబట్టి సంకల్పించిన
కార్యాన్ని సాధించడం కోసం మనో నియంత్రన అత్యంత ఆవశ్యకం.
సంసారస్యాస్య దుఃఖస్య సర్వోపద్రవదాయినః!
ఉపాయ ఏక ఏవాస్తి మనసః స్వస్య నిగ్రహః!!
సమస్త దుఃఖాల్నీ, సమస్యల్నీ అధిగమించాలంటే మనో నిగ్రహమే శరణ్యం’ అని వశిష్ట గీత బోధిస్తుంది.
తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ!
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్!!
అర్జునా! నువ్వు ముందుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే పాప స్వభావం గల ఈ కామాన్ని జయించు’ అని శ్రీకష్ణుడు అర్జునునికి (గీత 3-41) విజయరహస్యాన్ని బోధించాడు.
ఆంజనేయుడు మనో నియంత్రణ కలిగి ఉండడం వల్లనే తనకు ఎదురైన కష్టాలన్నింటినీ అధిగమించి లక్ష్యసిద్ధిలో కృతకృత్యుడయ్యాడు.

No comments:
Post a Comment