విద్యామూర్తి మఖండ చంద్రవలయ శ్వేతారవింద స్థితం హృద్యాభం స్ఫటికాద్రి నిర్మలతనుం విద్యోతమానం శ్రియా వామాఙ్క్ స్థిత వల్లభాం ప్రతి సదావ్యాఖ్యాంత మామ్నాయ వా గర్ధానాదిమపూరుషం హయముఖం ధ్యాయామి హంసాత్మకం
విశ్వాత్మా విశద ప్రభా ప్రతిలసద్వాగ్దేవతామణ్డలో దేవో దక్షిణ పాణియుగ్మ విలసద్బోధాఙ్క్ చక్రాయుధః వామోదగ్రకరే దరం తదితరేణాశ్లిష్యదోష్ణా రమాం హస్తాగ్రే ధృతపుస్తక స్సదయతాం హంసో హిరణ్యచ్ఛదః
వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖ చక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః ఆమ్లాన శ్రీరమృత విశదైరంశుభిః ప్లావయన్మాం ఆవిర్భూయా దనఘమహిమా మానసే వాగధీశః
విద్యామూర్తి - పూర్ణ చంద్రకాంతి వలయంలో తెల్లని పద్మమందు ఆసీనుడైనవాడు , హృదయంగమమైన స్ఫటిక పర్వతము వలె నిర్మల శరీరంతో, వామాంకాన లక్ష్మీదేవి కూర్చుండగా, ఆ తల్లితో వేదవిద్యను వ్యాఖ్యానిస్తున్న వాగర్ధముల ఆది పురుషుడైన జ్యోతిః ( గురు ) స్వరూపుని హయగ్రీవుని ధ్యానిస్తున్నాను.
విశ్వాత్మకుడు, స్వచ్ఛకాంతితో భాసించువాడు, వాగ్దేవతా సమూహం నడుమనున్నవాడు, కుడివైపు రెండు చేతులలో చిన్ముద్ర, చక్రాయుధం దాల్చినవాడు, ఎడమవైపు ఒకచేత శంఖాన్ని దాల్చి మరియొక చేత లక్ష్మీదేవిని దరిచేర్చుకుని ఆ చేతియందే పుస్తకాన్ని ధరించిన ఙ్ఞానస్వరూపుడు, హిరణ్య కాంతిమయుడైనవాడు హయగ్రీవుడు.
చిన్ముద్ర, పుస్తకం , శంఖ చక్రాలు ధరించిన నాల్గు చేతులతో, స్ఫటిక కాంతులతో పద్మమునందాసీనుడై, ఆర్దమైన అమృత కాంతులతో పావనం చేస్తున్న వాగధీశుడు హయగ్రీవుడు నా మానసమందు ఆవిర్భవించుగాక!
- విద్యాబుద్ధులను, ఙ్ఞానశక్తిని సమృద్ధి పరచే హయగ్రీవ ధ్యానశ్లోకాలివి.

No comments:
Post a Comment