దీపావళి

దీపమాలికలతో ఆశ్వియుజ కృష్ణ అమావాశ్య నాడు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిదేవికి నీరాజనాలు అర్పించే రోజు ఈ దీపావళి అని చెప్పబడుతోంది. రాక్షస రాజు అయిన బలి పాతాళానికి అణగద్రొక్కబడినది, శ్రీ రాముడు పట్టాభిషిక్తుడుదైనది, విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం అయినది ఈ దీపావళి రోజునే కావడం విసేషం.
ఈ రోజున లక్ష్మి దేవి భూలోకానికి దిగి వచ్చి, ప్రతి ఇంటా తిరుగుతు ఉంటుంది, కాబట్టి ఇళ్ళను శుబ్ర పరుచుకుని, శుచిగా ఉంచుకొవలన్నది ఈ పండుగ ప్రథమ నియమం.
బలిని పాతాళానికి పంపిన వామనమూర్తి , అథడి చెరలోనున్న దేవతలను విడిపించి, తనతో పాటుగా క్షీరాబ్ది కి తీస్కునివెళ్ళింది అన్న రోజు ఈ రోజు కావడం వల్ల లక్ష్మిదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు.
బాణ సంచా
దీపావళి నాడు పేల్చే టపాకాయలుకు (బాణసంచా) ఒక పురాణ కధనమే ఉంది. ప్రప్రధమముగా బాణసంచాను రూపొందించింది శ్రీ కృష్ణుని పత్ని సత్యభామ !
ఈమే తండ్రి సత్రాజిత్తుకు ఈ బాణసంచ చేసే విద్యను సూర్యుడు బోధించినట్లుగా "భాగవతం" పేరుకుంతొంది.
ఈ విద్యను సత్రాజిత్తు తన కుమార్తేకు ధారపోసాడని పురాణ కధనం.
నేటి ఆధునిక బాణ సంచాకు ముందు తాటి గిలకల పూలమట్టాలను,, జనపకట్టెల జుంజుం కట్టలను, పెద్ద నేపాళ విత్తనాలను పుల్లలకు గుచ్చి, వెలిగించి ఆనందించేవారు.
అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చిచ్చుబుడ్డ్లుకు సమానం. సబ్దాలు చేసే, వెలుగును ఇచ్చే బాణ సంచ వెనుక ఒక పురాణమైన, శాస్త్రపరమైన మరో సత్యం దాగి ఉంది. మహాలయ పక్షంలో పైలోకాల నుండి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి రాత్రి తిరిగి పయనమై ఊర్ధ్వలోకాలకు వెల్లే సమయము. ఈ వెలుగు
వారికి కాంతి బాటగా ఉండాలనే సద్ద్యుద్దేసముతో మన పెద్దలు ఈ నాటి రాత్రిన వెలుగులు చిమ్మే వస్తువులను వెలిగించాలన్న కట్టడి చేసారు.
ఇలాగ దీపావళి పండుగ వెనుక ఎన్నొ తెలియని విషియములు ఉన్నాయి..మనకి తెలియని విషియాలు ఎన్నో మనకి క్లుప్తముగా అర్ధం అయ్యేతత్త్లు ప్రవచన అంసాలుగ తీస్కుని మనకి బోధనలు చేస్తున్న మన గురుదేవుల పాదాలకు పాదాభివందనమలు..

Photo: దీపావళి

No comments:

Post a Comment