గోవులకు
అధిష్టాన దేవత సురభీదేవి. కామధేను శక్తియైన లక్ష్మీ స్వరూపం ఈ గోమాత.
'శ్రీసురభ్యైనమః' అనే మంత్రాన్ని జపించి, పై స్తోత్రాన్ని గోసన్నిధిలో
పఠిస్తే, అభీష్టసిద్ధులు, ఆయురారోగ్యైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. జ్ఞానము,
కీర్తి, ధనము, క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఇది. (దేవీ భాగవతం)
లక్ష్మీ స్వరూపం పరమాం రాధాసహచరీం పరాం!
గనామధిష్ఠతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్ !!
పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం !
యయా పూతం సర్వ విశ్వం తాం దేవీం సురభిం భజే !!
************************** ******
నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః !
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే !!
నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః !
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః !!
కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే !
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః !!
శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః !
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః !!
లక్ష్మీ స్వరూపం పరమాం రాధాసహచరీం పరాం!
గనామధిష్ఠతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్ !!
పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం !
యయా పూతం సర్వ విశ్వం తాం దేవీం సురభిం భజే !!
**************************
నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః !
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే !!
నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః !
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః !!
కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే !
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః !!
శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః !
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః !!
No comments:
Post a Comment